బడిబాటలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం పై సిడి ఆవిష్కరణ చేస్తున్న గౌరవ మహబూబ్కనగర్ కలెక్టర్
*బడిబాటలో భాగంగా బడిబాటపై ప్రభుత్వ పాఠశాలల బలోపేతం గురించి గౌరవ కలెక్టర్ గారిచే సిడి ఆవిష్కరణ* *పున్నమి ప్రతినిధి 29/05/ 2026* *మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వనరులు, నాణ్యత విద్యార్థుల నమోదు…