బాహ్య మూల్యాంకన ప్రక్రియను ఉపసంహరించుకోవాలి
💥 ఎక్స్టర్నల్ ఇవాల్యుయేషన్ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి💥 తెలంగాణ విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఎక్స్టర్నల్ ఇవాల్యుయేషన్ (బాహ్య మూల్యాంకనం) ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడం కోసం ప్రతి…