ఇన్సర్విస్ ఉపాధ్యాయులందరికీ టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్
*ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ టెట్ నుండి మినహాయించాలని* *రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు డిమాండ్* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ తేదీ 05/02/ 2026* ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయించాలని…