TGSRTC యూనియన్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని AITUC ఆరోపణలు
కుమురం భీం ఆసిఫాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ, TGSRTC గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో మెదక్, వరంగల్, నల్గొండ, సికింద్రాబాద్ రీజియన్లలో ప్రభుత్వ అనుకూల TWU…