ఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ అమీతుమీ
టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకునే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే వెస్టిండీస్‌కు ఆస్ట్రేలియాతో జరిగే కీలక మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఆస్ట్రేలియా వరుస విజయాలతో…