శబరిమల బంగారం దుర్వినియోగం కేసు.. కుట్ర జరిగినట్లు సిట్ మధ్యంతర నివేదిక
శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారు పూత పనుల సందర్భంగా బంగారం దుర్వినియోగం జరిగిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేరళ హైకోర్టుకు…