భారత్–ఆస్ట్రేలియా మధ్య రక్షణ, అణుశక్తి రంగాల్లో కీలక ఒప్పందాలు
భారత్, ఆస్ట్రేలియా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రక్షణ, సముద్ర భద్రత, అణుశక్తి, కీలక ఖనిజాల రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా…