స్థానిక చరిత్రల అన్వేషణలో ఎమ్మార్వో క్రాంతికుమార్*
*స్థానిక చరిత్రల అన్వేషణలో ఎమ్మార్వో క్రాంతికుమార్* చరిత్ర పరిరక్షణకు చేస్తున్న కృషిని కొనియాడిన జిల్లా రచయితల సంఘం.. ఘనంగా సన్మానం ఖాజీపేట ప్రతినిధి ఖాజీపేట: స్థానిక చరిత్రల పరిరక్షణ, పరిశోధన పట్ల ఆసక్తి…