కొట్టే నరసింహులు జ్ఞాపకార్థం మజ్జిగ,వాటర్ బాటిల్ పంపిణీ
నందలూరులో TTD ఆధ్వర్యంలో అంగరంగ నిర్వహిస్తున్న శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ సౌమ్యనాథ స్వామి వారి రథోత్సవం సందర్భంగా ఆలయ మాడవీధులలో ఆధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు…