ఏపీఎస్ఆర్టీసీ లో డ్రైవర్ పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు ఏపీఎస్ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి
ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో డ్రైవర్ పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల జిల్లా ప్రజా రవాణా అధికారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్…