ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా జంపని కుమార్ బాధ్యతల స్వీకరణ
శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తా : ఎస్సై జంపని కుమార్ ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నూతన సబ్ఇన్స్పెక్టర్ (ఎస్సై)గా జంపని కుమార్ నేడు విధుల్లో…