బీహార్ బస్సు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురి భౌతిక కాయాల తరలింపు.. అన్ని ఏర్పాట్లు పూర్తి
నెల్లూరు / ఆత్మకూరు జూన్ 9 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యాత్రికుల భౌతిక కాయాలను వారి స్వస్థలాలకు…