రోగులు పూర్తిస్థాయిలో కోలుకోవడంలో ఫిజియోథెరపీ వైద్యుల ది కీలక పాత్ర: డాక్టర్ రవి కృష్ణ
సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం ను నంద్యాల ఫిజియోథెరపిస్టుల సంఘం కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు,నంద్యాల ఫిజియోథెరపిస్టుల…