Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Blog

భారతదేశంలో మొదటి టెస్లా కారు కొన్నది ఎవరు.?

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భారతదేశంలో మొదటి టెస్లా కారు కొన్నది ఎవరు.?

వార్త ముఖ్యాంశాలు

  • ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా (Tesla) తన తొలి వాహనాన్ని అధికారికంగా భారతదేశంలో అందజేసింది.
  • Tesla Model Y కారును మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభ సభ్యులు మరియు మంత్రివర్యులు ప్రతాప్ సర్నాయిక్ గారు స్వీకరించడం జరిగింది.
  • ఇదివరకు కొందరు వ్యాపారవేత్తలు, ప్రముఖులు టెస్లా కార్లను విదేశాల నుండి వ్యక్తిగతంగా దిగుమతి చేసుకున్నప్పటికీ, టెస్లా సంస్థ తరఫున భారత్‌లో డెలివరీ అయిన మొదటి వాహనం ఇదే.

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా (Tesla) తన తొలి వాహనాన్ని అధికారికంగా భారతదేశంలో అందజేసింది. Tesla Model Y కారును మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభ సభ్యులు మరియు మంత్రివర్యులు ప్రతాప్ సర్నాయిక్ గారు స్వీకరించడం జరిగింది.
ఇదివరకు కొందరు వ్యాపారవేత్తలు, ప్రముఖులు టెస్లా కార్లను విదేశాల నుండి వ్యక్తిగతంగా దిగుమతి చేసుకున్నప్పటికీ, టెస్లా సంస్థ తరఫున భారత్‌లో డెలివరీ అయిన మొదటి వాహనం ఇదే.
ఈ సందర్భంగా ప్రతాప్ సర్నాయిక్ గారు మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్‌ రవాణాకు మార్గదర్శకాలు అవుతాయని, పర్యావరణహిత సాంకేతికతను ప్రోత్సహించడం అవసరమని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *