తణుకులో రాజు ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన భక్తి సంగీత గానామృతం
తణుకు, సెప్టెంబర్ 30, 2026 : గానగంధర్వుడు పద్మవిభూషణ్ డా.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వర్ధంతిని పురస్కరించుకుని రాజు ఆర్కెస్ట్రా నిర్వాహకులు ఆకుమర్తి రాజు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక డా.ఈతకోట లక్ష్మీదేవి లయన్స్ కమ్యూనిటీ హాలులో…