Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పశ్చిమ గోదావరి

తూర్పు తాళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తూర్పు తాళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • నరసాపురం మండలం తూర్పు తాళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశాడే కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ చిరంజీవి, డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలకు న్యూట్రిషన్ పై అవగాహన కల్పించారు.
  • ఈ కార్యక్రమంలో భాగంగా జీవిత చక్రం అంతటా పోషకాహార సమతుల్యం, తల్లి బిడ్డ ఆరోగ్యం ,జీవనశైలి విధానం మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు.
  • ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ హెల్త్ సూపర్వైజర్ హెల్త్ అసిస్టెంట్ లు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు

నరసాపురం మండలం తూర్పు తాళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశాడే కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ చిరంజీవి, డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలకు న్యూట్రిషన్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీవిత చక్రం అంతటా పోషకాహార సమతుల్యం, తల్లి బిడ్డ ఆరోగ్యం ,జీవనశైలి విధానం మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ హెల్త్ సూపర్వైజర్ హెల్త్ అసిస్టెంట్ లు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *