మజ్జి శ్రీనివాసరావును కలిసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయణ
బొబ్బిలి, అక్టోబర్ 02: బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయణ, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు శుక్రవారం మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిన్న…