కే కొత్తపాలెంలో విక్కుర్తికి ప్రేమ పూర్వక స్వాగతం. చందన రంగారావు ఆధ్వర్యంలో విక్కుర్తికి బ్రహ్మరథం పట్టిన ఎస్
మోపిదేవి మండల పరిధిలోని కే కొత్తపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావుకు ప్రేమపూర్వక స్వాగతం లభించింది. తీన్మార్, డప్పు వాయిద్యాల నడుమ తమ గ్రామానికి…