తిరుమలలో పది రోజులు ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమల: నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు,…