వైసీపీని వీడి టీడీపీలో చేరిన తాళ్లూరి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఉపాధ్యక్షుడు తాళ్లూరి వెంకటేష్ నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. పాత 22వ డివిజన్, ప్రస్తుత 32వ డివిజన్కు చెందిన ఆయన…