Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తురకపల్లి స్మశాన వాటికలో దయనీయ పరిస్థితులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తురకపల్లి స్మశాన వాటికలో దయనీయ పరిస్థితులు

దుత్తలూరు: మండలంలోని తురకపల్లి గ్రామ స్మశాన వాటికలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మశాన వాటికలో బండ్లు సైతం తిరుగుతున్నాయని, అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి స్మశాన వాటికను పరిశీలించి, అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రజల సమస్యను అధికారులు గుర్తించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తురకపల్లి స్మశాన వాటికలో దయనీయ పరిస్థితులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *