దుర్గమ్మ సేవలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో…