Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

ఈరోజు రాజ్ భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రికను సొసైటీ సభ్యులు ముత్తువరపు మురళీకృష్ణ గారితో కలిసి అందజేయడం జరిగింది…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఈరోజు రాజ్ భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రికను సొసైటీ సభ్యులు ముత్తువరపు మురళీకృష్ణ గారితో కలిసి అందజేయడం జరిగింది…

వార్త ముఖ్యాంశాలు

  • NTR జిల్లా, విజయవాడ, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) ఈ దసరా నవరాత్రులకు విజయవాడలో నిర్వహించబోతున్న విజయవాడ ఉత్సవ్ కు విచ్చేయవలసిందిగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని ఆహ్వానించి, ఈరోజు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఉత్సవ్ ద్వారా విజయవాడ కళలు,…

NTR జిల్లా, విజయవాడ, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి)

ఈ దసరా నవరాత్రులకు విజయవాడలో నిర్వహించబోతున్న విజయవాడ ఉత్సవ్ కు విచ్చేయవలసిందిగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని ఆహ్వానించి, ఈరోజు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఉత్సవ్ ద్వారా విజయవాడ కళలు, సాంస్కృతిక వైభవం దేశవ్యాప్తంగా చాటే విధంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు తెలపడం జరిగింది…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *