• రమణయ్యపేటలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన MLA శ్రీ పంతం నానాజీ…
కాకినాడ రూరల్ మండలం, రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని రాయుడుపాలెంలో నూతనంగా నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ హాల్ (BC Community Hall) స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసిన కాకినాడ…