ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో మానవహారం
పున్నమి న్యూస్, పెద్దపురం, 01, డిసెంబర్. పెద్దాపురంలోని వైస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా HIV అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా స్థానిక పెద్దాపురం…