కాండ్రకోట గ్రామంలో ఏలేరు రెగ్యులేటర్ వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న తహశీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి.
పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10 పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఏలేరు రెగ్యులేటర్ వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తాసిల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఇరిగేషన్,…