Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

పెద్దాపురం శ్రీ మరిడమ్మ వారి దేవాలయం లో అన్నదాన కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పెద్దాపురం శ్రీ మరిడమ్మ వారి దేవాలయం లో అన్నదాన కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • పెద్దాపురం శ్రీ మరిడమ్మవారి దేవస్థానం నందు ప్రతీ ఆదివారం రోజున జరుగు అన్నదానం నకు దూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకు ఆకలితో హోటళ్లను ఆశ్రయించకూడదనే ఉద్దేశ్యం తో ప్రతీ ఆదివారం శ్రీ మరిడమ్మ వారి దేవస్థానం నందు అన్నదానం నిర్వహించడం జరుగుతున్నదని ఈవో విజయలక్ష్మి తెలిపారు.
  • ప్రతీ ఆదివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విజయలక్ష్మి తెలిపారు.
  • పలువురు భక్తులు ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా తమ ఆకలి తీరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమం ఇలాగనే కొనసాగాలని భక్తులు పలువురు అభిప్రాయపడ్డారు.

పెద్దాపురం శ్రీ మరిడమ్మవారి దేవస్థానం నందు ప్రతీ ఆదివారం రోజున జరుగు అన్నదానం నకు దూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకు ఆకలితో హోటళ్లను ఆశ్రయించకూడదనే ఉద్దేశ్యం తో ప్రతీ ఆదివారం శ్రీ మరిడమ్మ వారి దేవస్థానం నందు అన్నదానం నిర్వహించడం జరుగుతున్నదని ఈవో విజయలక్ష్మి తెలిపారు. ప్రతీ ఆదివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విజయలక్ష్మి తెలిపారు. పలువురు భక్తులు ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా తమ ఆకలి తీరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమం ఇలాగనే కొనసాగాలని భక్తులు పలువురు అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *