కరెన్సీ నోట్లతో సత్య గంగమ్మ అమ్మవారికి అలంకరణ
పలమనేరులో కొలువై ఉన్న సత్య గంగమ్మ అమ్మవారిని శుక్రవారం కరెన్సీ నోట్లతో విశేషంగా అలంకరించారు. వరలక్ష్మీ వ్రతం కావడంతో ధనలక్ష్మీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఈ…