మిట్టల్ పోర్టు విచారణకు వెళ్లిన సీపీఎం నేతల అరెస్ట్
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మిట్టల్ పోర్టు ఏర్పాటుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు హాజరయ్యేందుకు వెళుతున్న సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, గనిశెట్టి…