మంగవరం గ్రామంలో పాయకరావుపేట పోలీసుల ‘పల్లె నిద్ర’
పాయకరావుపేట: సమస్యాత్మక గ్రామంగా గుర్తించిన మంగవరంలో పాయకరావుపేట పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి శాంతిభద్రతలు, గంజాయి నిర్మూలన, మహిళల భద్రత, రాబోయే…