బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేసి, రాజయ్యపేట మత్స్యకారులపై నిర్బందం అపాలి, సిపిఎం.
అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్య పేట గ్రామంలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, గంగమ్మ తల్లి ముద్దు అంటూ గత 38 రోజులుగా శాంతియుతంగా ఆందోళన…