Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

యలమంచిలి రైల్వే స్టేషన్ లో..! సీనియర్ డివిజనల్ మేనేజర్ సమావేశం..!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యలమంచిలి రైల్వే స్టేషన్ లో..! సీనియర్ డివిజనల్ మేనేజర్ సమావేశం..!!

వార్త ముఖ్యాంశాలు

  • అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) : విజయవాడ డివిజన్, సీనియర్ డివిజనల్ ఆపరేషనల్ మేనేజర్ నరేంద్ర వర్మతో సమావేశం జరిగింది.
  • మీటింగ్ కి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకుడు టౌన్ లీడర్ పిట్టా దాసు బాబు, మరియు శివ శంకర్, (రిటైర్ సర్వీస్ మ్యాన్ ఇండియన్ ఆర్మీ ) రిటైర్ సర్వీస్ మ్యాన్ సైనిక అసోసియేషన్, స్టేషన్ కన్సల్టెంట్ సభ్యులు ఆడారి జగన్నాథ్ మాస్టర్ కి రిటైర్డ్…

అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) :

విజయవాడ డివిజన్, సీనియర్ డివిజనల్ ఆపరేషనల్ మేనేజర్ నరేంద్ర వర్మతో సమావేశం జరిగింది. మీటింగ్ కి వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకుడు టౌన్ లీడర్ పిట్టా దాసు బాబు, మరియు శివ శంకర్, (రిటైర్ సర్వీస్ మ్యాన్ ఇండియన్ ఆర్మీ ) రిటైర్ సర్వీస్ మ్యాన్ సైనిక అసోసియేషన్, స్టేషన్ కన్సల్టెంట్ సభ్యులు
ఆడారి జగన్నాథ్ మాస్టర్ కి
రిటైర్డ్ పెన్షనర్ల సంఘం నాయకుడు మరియు ప్రయాణీకుల సంఘం కార్యదర్శి జయంత్ కమలాకర్ మరియు శర్మ కి మరియు సీనియర్ రిటైర్డ్ ఆర్మీ పిళ్ళా నాగేశ్వరావు, టివియస్ ప్రకాష్, ఆర్ యస్ నాయుడు, గుమ్మెళ్లగోవిందరావు, కారే త్రినాధ్, మేరుగు అప్పలనాయుడు, తదితరులు, మరియు ఇతర ప్రముఖ లందరూ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *