లోకేష్ తో పట్టభద్రుల ఎమ్మెల్సీత్రయం ఉపాధ్యాయ సమస్య లపై చర్చ
విద్యాశాఖామంత్రి నారా లోకేష్ తో పట్టభద్రుల ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి రావు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిలు సోమవారం సాయంత్రం కలిసి పలు విద్యా శాఖ సమస్యలను వివరించారు. నారా లోకేష్…