కూలిన మట్టి ఇల్లు ని పరిశీలించిన అధికారులు
డుంబ్రిగుడ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29 డుంబ్రిగూడ మండలం గసభ పంచాయతీ కేంద్రంలో తుఫాను కారణంగా మట్టిల్లు కూలింది. దీంతో సర్పంచ్ పాంగి సునీత విషయాన్ని మండల స్పెషల్ అధికారికి మరియు ఎంపీడీవోకి చరవాణిలో తెలియజేశారు.…