వార్త ముఖ్యాంశాలు
- *సంగం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం* *ఆరుగురు అక్కడికక్కడే మృతి* నెల్లూరు జిల్లా సంగం మండలం పెరుమన వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం రాంగ్ రూట్లో వచ్చి కారును వేగంగా ఢీకొట్టిన టిప్పర్ కారులో ఉన్న ఆరుగురు సంఘటన స్థలంలోనే మృతి కారును కొద్ది…
*సంగం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం*
*ఆరుగురు అక్కడికక్కడే మృతి*
నెల్లూరు జిల్లా
సంగం మండలం పెరుమన వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
రాంగ్ రూట్లో వచ్చి కారును వేగంగా ఢీకొట్టిన టిప్పర్
కారులో ఉన్న ఆరుగురు సంఘటన స్థలంలోనే మృతి
కారును కొద్ది దూరం లాక్కెళ్లిన టిప్పర్