Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జాతీయ అంతర్జాతీయ

BREAKING: లాక్ డౌన్ మరోసారి పొడిగింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  •   పున్నమి దేశంలో లాక్ డౌన్ మే 3వ తేదీతో ముగియనుండగా,తజాగా లాక్ డౌన్ ను కేంద్రం మరోసారి పొడిగించింది.రెండు వారాలా పాటు (మే 17 వరకు) లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది.దేశంలో లాక్ డౌన్ పొడిగించడం ఇది మూడోసారి కావడం…

 

పున్నమి 
దేశంలో లాక్ డౌన్ మే 3వ తేదీతో ముగియనుండగా,తజాగా లాక్ డౌన్ ను కేంద్రం మరోసారి పొడిగించింది.రెండు వారాలా పాటు (మే 17 వరకు) లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది.దేశంలో లాక్ డౌన్ పొడిగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.దేశంలో కరోనా కేసులు పేరుగుతుండటంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *