Monday, 27 April 2026

Blog

భక్తి

రేపటి నుండి కార్తీక మాసం ప్రారంభం. భక్తులతో కిటిటలాడానున్న శివాలయాలు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు కార్తీక మాసం కొనసాగుతుంది. ఈ పవిత్ర మాసం సందర్భంగా ప్రతి రోజూ ప్రత్యేక పూజలు, వ్రతాలు, దీపారాధనలు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 23న భగిని హస్త భోజనం, 25న నాగుల చవితి, 30న శ్రవణ నక్షత్రం, నవంబర్ 1న చిల్ల ఎకాదశి, 2న క్షీరాబ్ధి ద్వాదశి, 5న జ్యోతిర్లింగ భోజనం, 8న సంకట చతుర్థి, 11న స్మార్త పౌర్ణమి, 16న వనభోజనం, 18న మాస శివరాత్రి, 20న కాలభైరవ పూజ, 21న పోళి నక్షత్ర ప్రాయశ్చిత్తం వంటి పర్వదినాలతో భక్తి ఉత్సాహం నెలకొననుంది.

విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి 55కి. మి కు ఒక సిసి కెమెరా

ఏపీలో ప్రతి 55 కి.మీలకు ఒక సీసీ కెమెరా : చంద్రబాబు మంగళగిరి అక్టోబర్పు పున్నమి ప్రతినిధి: సీసీ కెమెరాలు.. పోలీసు యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి 55 కి.మీలకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు ఎవరు, ఎక్కడ, ఏ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితి రావాలన్నారు. ఈగల్‌, శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు.

ఖమ్మం

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు గా దేవకీ వాసుదేవరావు, కపిలవాయి రవీందర్ ఎన్నిక

ఖమ్మం పున్నమి ప్రతి నిధి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌లుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావ్ మరియు తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ కపిలవాయి రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల సందర్భంగా పార్టీ నాయకులు, క్రీడాభిమానులు, జర్నలిస్టులు వీరిని అభినందించారు. క్రీడాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఇద్దరు నాయకులు తెలిపారు. తెలంగాణ క్రికెట్ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికైనందుకు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు.

తిరుపతి

తెలంగాణ సీఎం ఇంట్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

దీపావళి పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వారి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి సియం కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం వారు సియం ఇంట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

E-పేపర్

మైసూర్ వారి పల్లెలో, దళితుల భూమి ఆక్రమణ.. నిరసన చేపట్టిన బికేఎంయు.

మైసూర్ వారి పల్లెలో, దళితుల భూమి ఆక్రమణ.. నిరసన చేపట్టిన బికేఎంయు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 20 ( మనం న్యూస్) రైల్వే కోడూరు మండలం మైసూర్ వారి పల్లె లో నిరసన చేపట్టిన బికేఎంయు. గ్రామపంచాయతీ రెవెన్యూ సర్వే నెంబర్ 2085 లో 3 ఎకరాల 80 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ మైసూర్ వారి పల్లి అరుంధతి వాడకి చెందిన మినుగు యానాదమ్మ పేరు మీద గత 15 సంవత్సరములకు ముందు రెండు ఎకరాలు డీకేటి పట్టా మంజూరు చేయడం జరిగినది అప్పటినుండి ఇప్పటివరకు మినుగు యానాదమ్మ అనుభవంలో ఉన్నటువంటి భూమిని రాత్రి పూట రైల్వే కోడూరు కి సంబంధించి జనసేన పార్టీ నాయకులు రాత్రికి రాత్రి పెన్సింగ్,ముళ్ల తంతి అక్రమంగా చుట్టూరా తీసి ఆక్రమించుకున్నారని, దళితులు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దృష్టికి రాగానే,పొలం దగ్గరకు వెళ్లి యానాధమ్మ భూమిని పరిశీలించి, ఆమె న్యాయబద్ధమైన నిరసనకు మద్దతుగా, అక్కడే నిరసన చేసిన వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పండుగోల మణి మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి చిన్నయ్య. మండల పార్టీ కార్యదర్శి దార్ల రాజశేఖర్. దళిత రైతులు పాల్గొనడం జరిగినది. పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంది

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

సమాజ సంరక్షకులు — ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టే పోలీసులు

డా”బి ఆర్ అంబేద్కర్ కోనసీమ అక్టోబర్ 21 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్ : అక్టోబర్ 21 — పోలీసు అమరవీరుల దినం — సమాజ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర పోలీసు స్ఫూర్తిని స్మరించుకునే రోజు. ప్రపంచమంతా నిద్రలో ఉన్నా, మేల్కొని ప్రజల భద్రతకై కాపలా కాస్తున్న ఒక్క వృత్తి పోలీస్‌దే. ఎండా, వానా, పగలా, రాత్రైనా తేడా లేకుండా విధులు నిర్వర్తిస్తూ, కుటుంబ పండుగలను పక్కనబెట్టి ప్రజల కోసం జీవించి, మరణించే వీరులు. కరోనా వంటి విపత్కర కాలాల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన పోలీసుల త్యాగం చిరస్మరణీయం. శాంతిభద్రతలు కాపాడుతూ, నేరాలను అరికట్టి, సమాజాన్ని సంరక్షించే వారి సేవలు అపారమైనవి. సైనికులు దేశ సరిహద్దులను కాపాడితే, పోలీసులు సమాజ సరిహద్దులను కాపాడతారు. అలాంటి పోలీసుల కృషిని గౌరవించడం మన అందరి నైతిక బాధ్యత.

తిరుపతి

వర్షపు నీటితో నిండిన శ్రీకాళహస్తి మాడా వీధులు

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వలన శ్రీకాళహస్తి నాలుగు మాడ వీధులలో నదులను తలపిస్తూ నీరు నిలవడంతో ప్రజా రవాణాకు ఇబ్బందిగా మారింది.ఈ ప్రాంతంలో సరైనటువంటి ప్రణాళిక లేకుండా కాలువలు నిర్మించడంతో చిన్నపాటి వర్షానికి కూడా నీరు నిలుస్తుందని,దయచేసి అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ సమస్యపై స్పందిస్తూ దీర్ఘకాలికమైన పరిష్కారం చూపించవలసినదిగా శ్రీకాళహస్తి ప్రజలు విన్నవించుకుంటున్నారు.

E-పేపర్

మైసూర్ వారి పల్లెలో, దళితుల భూమి ఆక్రమణ.. నిరసన చేపట్టిన బికేఎంయు.

మైసూర్ వారి పల్లెలో, దళితుల భూమి ఆక్రమణ.. నిరసన చేపట్టిన బికేఎంయు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 20 ( పున్నమి న్యూస్) రైల్వే కోడూరు మండలం మైసూర్ వారి పల్లె లో నిరసన చేపట్టిన బికేఎంయు. గ్రామపంచాయతీ రెవెన్యూ సర్వే నెంబర్ 2085 లో 3 ఎకరాల 80 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ మైసూర్ వారి పల్లి అరుంధతి వాడకి చెందిన మినుగు యానాదమ్మ పేరు మీద గత 15 సంవత్సరములకు ముందు రెండు ఎకరాలు డీకేటి పట్టా మంజూరు చేయడం జరిగినది అప్పటినుండి ఇప్పటివరకు మినుగు యానాదమ్మ అనుభవంలో ఉన్నటువంటి భూమిని రాత్రి పూట రైల్వే కోడూరు కి సంబంధించి జనసేన పార్టీ నాయకులు రాత్రికి రాత్రి పెన్సింగ్,ముళ్ల తంతి అక్రమంగా చుట్టూరా తీసి ఆక్రమించుకున్నారని, దళితులు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దృష్టికి రాగానే,పొలం దగ్గరకు వెళ్లి యానాధమ్మ భూమిని పరిశీలించి, ఆమె న్యాయబద్ధమైన నిరసనకు మద్దతుగా, అక్కడే నిరసన చేసిన వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పండుగోల మణి మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గం కార్యదర్శి జ్యోతి చిన్నయ్య. మండల పార్టీ కార్యదర్శి దార్ల రాజశేఖర్. దళిత రైతులు పాల్గొనడం జరిగినది. పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంది

తిరుపతి

తెలంగాణ సీఎం ను కలిసిన బొజ్జల

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు మరియు ఆయన సతీమణి రిషితా రెడ్డి గారు తెలంగాణ వెళ్లి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి గారు ఇంట్లోనే దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.