Friday, 24 April 2026

Blog

అనకాపల్లి

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం అవగాహన ర్యాలీ – గ్రామంలో చైతన్యం నింపిన విద్యా ప్రచారం..!

అనకాపల్లి జిల్లా మార్చి 29 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్): ఎటికొప్పాక గ్రామంలో ఉన్న MPP మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కలిసి గ్రామంలో ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్.ఎం జగన్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న నాణ్యమైన విద్య, ఉచిత సదుపాయాలు, మంచి భవిష్యత్తుకు దారి చూపుతాయని తెలిపారు. గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ చైర్మన్, కూటమి నాయకులు, కాండ్రకోట చిరంజీవి, అన్నం సరోజ రావు, ఊడి రామకృష్ణ, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు, యువకులు మరియు స్కూల్ పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ర్యాలీ ద్వారా గ్రామంలో విద్యపై అవగాహన పెరిగి, అడ్మిషన్లపై మంచి స్పందన రావడం విశేషం. Uploaded Video:

అనకాపల్లి

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం అవగాహన ర్యాలీ – గ్రామంలో చైతన్యం నింపిన విద్యా ప్రచారం..!

అనకాపల్లి జిల్లా మార్చి 29 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్): ఎటికొప్పాక గ్రామంలో ఉన్న MPP మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కలిసి గ్రామంలో ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్.ఎం జగన్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న నాణ్యమైన విద్య, ఉచిత సదుపాయాలు, మంచి భవిష్యత్తుకు దారి చూపుతాయని తెలిపారు. గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ చైర్మన్, కూటమి నాయకులు, కాండ్రకోట చిరంజీవి, అన్నం సరోజ రావు, ఊడి రామకృష్ణ, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు, యువకులు మరియు స్కూల్ పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ర్యాలీ ద్వారా గ్రామంలో విద్యపై అవగాహన పెరిగి, అడ్మిషన్లపై మంచి స్పందన రావడం విశేషం.

తిరుపతి

ముక్కవారిపల్లిలో టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా

ముక్కా రూపానంద రెడ్డి, సాయి వికాస్ రెడ్డి పాల్గొనడం – ఎన్టీఆర్ ఆశయాల సాధనకు పిలుపు రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులువారిపల్లి మండలం ముక్కవారిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్, KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జెండా ఆవిష్కరించి, స్థాపకులు ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం పుట్టిన టీడీపీ సిద్ధాంతాలను గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలన్నారు. ముక్కా సాయి వికాస్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు. పరిపాలనా అనుభవం, దూరదృష్టితో రాష్ట్రానికి మంచి దిశనిచ్చుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ పట్ల తమ మద్దతు వ్యక్తం చేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతమైంది.

అనకాపల్లి

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం అవగాహన ర్యాలీ – గ్రామంలో చైతన్యం నింపిన విద్యా ప్రచారం..!

అనకాపల్లి జిల్లా మార్చి 29 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్): ఎటికొప్పాక గ్రామంలో ఉన్న MPP మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కలిసి గ్రామంలో ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్.ఎం జగన్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న నాణ్యమైన విద్య, ఉచిత సదుపాయాలు, మంచి భవిష్యత్తుకు దారి చూపుతాయని తెలిపారు. గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ చైర్మన్, కూటమి నాయకులు, కాండ్రకోట చిరంజీవి, అన్నం సరోజ రావు, ఊడి రామకృష్ణ, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు, యువకులు మరియు స్కూల్ పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ర్యాలీ ద్వారా గ్రామంలో విద్యపై అవగాహన పెరిగి, అడ్మిషన్లపై మంచి స్పందన రావడం విశేషం.

అనకాపల్లి

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం అవగాహన ర్యాలీ – గ్రామంలో చైతన్యం నింపిన విద్యా ప్రచారం..!

అనకాపల్లి జిల్లా మార్చి 29 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్): ఎటికొప్పాక గ్రామంలో ఉన్న MPP మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కలిసి గ్రామంలో ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్.ఎం జగన్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న నాణ్యమైన విద్య, ఉచిత సదుపాయాలు, మంచి భవిష్యత్తుకు దారి చూపుతాయని తెలిపారు. గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ చైర్మన్, కూటమి నాయకులు, కాండ్రకోట చిరంజీవి, అన్నం సరోజ రావు, ఊడి రామకృష్ణ, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు, యువకులు మరియు స్కూల్ పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ర్యాలీ ద్వారా గ్రామంలో విద్యపై అవగాహన పెరిగి, అడ్మిషన్లపై మంచి స్పందన రావడం విశేషం.

తిరుపతి

మంగళంపల్లిలో టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా

రైల్వే కోడూరు నియోజకవర్గం: ఓబులువారిపల్లి మండలం మంగళంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముక్కా సాయి వికాస్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి నందమూరి తారక రామారావు సేవలను స్మరించారు. అనంతరం మాట్లాడుతూ, టీడీపీ ప్రజల కోసం పుట్టిన పార్టీగా అభివృద్ధి, సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత భారీగా పాల్గొని పార్టీ పట్ల తమ మద్దతును తెలియజేశారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

అన్నమయ్య

సింగారెడ్డిపల్లిలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం

పెనగలూరు మండలం సింగారెడ్డిపల్లి పంచాయతీలో ఈ రోజు ఉదయం 8:45 గంటలకు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముక్కారూపానంద రెడ్డి ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. గ్రామ అధ్యక్షుడు మారం రెడ్డి లక్ష్మీనరసయ్య, ప్రధాన కార్యదర్శి బోయిన ఈశ్వరయ్య, ఉపాధ్యక్షుడు మారం రెడ్డి నరసింహ, బూత్ ఇంచార్జ్ మారం రెడ్డి కృష్ణయ్య ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ పట్ల తమ మద్దతును తెలియజేశారు. అలాగే యువ నాయకుడు మదన్ కూడా కార్యక్రమంలో పాల్గొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో పార్టీ కార్యకలాపాలు మరింత బలోపేతం కావాలని నాయకులు ఆకాంక్షించారు.

తిరుపతి

సీనియర్లతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భేటీ.. అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): శాసనసభ సమావేశాల్లో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బిజీబిజీగా గడిపారు. అసెంబ్లీ లాబీల్లో సీనియర్ ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరిలను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా సేవలో అనుసరించాల్సిన వ్యూహాలు, నియోజకవర్గాల ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. పెద్దల సూచనలు ప్రజా సేవలో తనకు మరింత ఉత్తేజాన్ని ఇస్తాయని సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

తిరుపతి

సోషల్ మీడియా పుకార్లను నమ్మకండి-ముక్కంటి ఆలయ ఈఒ

శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారంతో దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని ఆలయ పరిపాలనాధికారి వెంకటేశ్వర్లు ఒ ప్రకటనలో తెలిపారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఒక మహిళపై కేసు నమోదు చేశామని, ఆలయ పరువుకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ఎవరినైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.