Saturday, 21 March 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కారం

జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి , పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి , నూతన రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులైన ఆదిత్య కటకంశెట్టి , కర్రి నాగిరెడ్డి గార్లను ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి,పార్లమెంట్ పరిశీలకురాలు విజయలక్ష్మి, రాజోలు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కర్రి పాపారాయుడులను నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కరించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కారం

జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి , పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి , నూతన రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులైన ఆదిత్య కటకంశెట్టి , కర్రి నాగిరెడ్డి గార్లను ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి,పార్లమెంట్ పరిశీలకురాలు విజయలక్ష్మి, రాజోలు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కర్రి పాపారాయుడులను నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కరించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కారం

జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి , పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి , నూతన రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులైన ఆదిత్య కటకంశెట్టి , కర్రి నాగిరెడ్డి గార్లను ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి,పార్లమెంట్ పరిశీలకురాలు విజయలక్ష్మి, రాజోలు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కర్రి పాపారాయుడులను నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కరించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు పదవులు పొందిన వారి వివరాలు

పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు, రాజోలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్య రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు పదవులు పొందిన వారి డేటాను కంప్యూటరైజ్ చేయడానికి కార్యాలయం నుండి ఇద్దరిని అపాయింట్ చేయడం జరిగింది. వారు మీకు ఫోన్ చేసి మీ వివరాలు అడిగినప్పుడు తెలియపరచండి. Thank you.. 1. బొడ్డపల్లి సత్యనారాయణ: 9494549466 2. రాజ్ కాటన్: 7997753980 ఇట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజోలు నియోజకవర్గం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం

నవంబరు 26న అమలాపురంలో జరిగే రాజ్యాంగ దినోత్సవ సభను విజయవంతం చేద్దాం! 75 వ భారత రాజ్యాంగ దినోత్సవ సభను విజయవంతం చేయడం కోసం ది.16-11-2025 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు *మలికిపురం పూలే అంబేడ్కర్ భవన నందు* సమావేశం ఏర్పాటు చేయడమైనది. దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు, వామపక్ష భావజాల పార్టీలు, అభ్యుదయవాదులు, ప్రజా స్వామిక వాదులు పాల్గొని తమ సూచనలు,సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. – సమావేశ కన్వీనర్స్ – దీపాటి శివప్రసాద్ 9505224639 – పమ్మి రత్నరాజు 970581408 – ముత్యాల శ్రీనివాసరావు 9553200201

కామారెడ్డి

బాన్సువాడ భక్తురాలి పర్స్‌ను తిరిగి ఇచ్చిన కందూరి మహిళ — నిజాయితీకి పోలీసుల సత్కారం

కామారెడ్డి, 15నవంబర్, ( పున్నమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం, స్థానిక కాలభైరవ స్వామి ఆలయంలో జరిగిన ఉత్సవాల కు హాజరైన భక్తురాలు మేకల సాయి సురేఖ (బాన్సువాడ) తన పర్స్‌ను అనుకోకుండా కోల్పో యింది. ఆపర్స్‌లో రూ.20,000 నగదు, గుర్తింపు తప్పనిసరి పత్రాలు ఉన్నట్టు తెలిపింది.అదే సమ యంలో ఉత్సవాల కోసం ఆలయానికి వచ్చిన కందూరి గ్రామానికి చెందిన పెద్ధ లక్ష్మీకి ఆ పర్స్ దొరికింది. ఆమె ఏ ఆలోచన లేకుండా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి పర్స్‌ను అప్ప గించింది.ఈ విషయం తెలుసుకున్న సబ్‌ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆమె నిజాయితీని మెచ్చుకొని పోలీస్ స్టేషన్‌లో సన్మానించారు. ప్రజా విశ్వాసాన్ని నిల బెట్టిన లక్ష్మీ వంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శమ ని పోలీసులు అభినందించారు.

ఆంధ్రప్రదేశ్

ప్రకాశం: వచ్చేనెల ఒకటి నుంచి సీజనల్ హాస్టళ్లు ప్రారంభం.!

ప్రకాశం జిల్లాలో వలసదారుల పిల్లల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి సీజనల్ హాస్టల్‌లను వచ్చేనెల 1 నుంచి ప్రారంభించనున్నట్లు DEO కిరణ్‌కుమార్ వెల్లడించారు. సీఎస్‌పురం మండలం పెదరాజుపాలెం, గుంతచెన్నంపల్లి, చీమకుర్తి మండలం పినాయుడుపాలెం, గిద్దలూరు మండలం త్రిపురవరం, కొంగలవీడు, తర్లుపాడు నాజెండ్లముడుపులలో హాస్టల్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి నిర్వహణకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్

ఇంటర్మీడియట్ బోర్డు నూతన కమిషనర్ గా P. రంజిత్ భాష IAS.*

*ఇంటర్మీడియట్ బోర్డు నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన P. రంజిత్ భాష IAS.* *గతంలో గుడివాడ ఆర్డీవోగా విధులు నిర్వహించిన రంజిత్ భాష….పట్టణంలోని అనేక స్వచ్ఛంద, సేవ సంస్థలు, పలు సామాజిక వర్గాలకు చెందిన పెద్దలకు సుపరిచితులు*

నిర్మల్

“హలో మాదిగ… చలో ఢిల్లీ” – దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనకు పిలుపునిచ్చిన మందకృష్ణ మాదిగ

నిర్మల్ నవంబర్ 15 (పున్నమి ప్రతినిధి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దళితుల ఆత్మగౌరవం, అస్తిత్వం మరియు అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం కోసం దేశవ్యాప్తంగా దళితులు ఏకం కావాల్సిన అవసరం ఉందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. దాడిని నిరసిస్తూ నవంబర్ 17న ఢిల్లీలో నిర్వహించనున్న “చలో ఢిల్లీ – దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన”ను విజయవంతం చేయాలని ఆయన దళితులను ఆహ్వానించారు. దక్షిణ భారత బలహీన వర్గాల ఐక్యత బలపడాలని, సామాజిక న్యాయం సాధించడానికి ఇది కీలక సమయం అని మందకృష్ణ మాదిగ తెలిపారు. “నిర్మల్ జిల్లా నుంచి MRPS నాయకులు కత్తెరపాక శంకర్, రాజన్న, శనిగారపు రవి, కొలగని రాజు, నమాత్కర్ లక్ష్మన్, పత్రి వెంకటరమణ తదితరులు ఢిల్లీలో జరగనున్న కార్యక్రమం ఏర్పాట్లలో పాల్గొనడానికి బయలుదేరారు.” MRPS నేత కత్తెరపాక శంకర్ మాట్లాడుతూ జస్టిస్ గవాయి‌పై జరిగిన దాడి కేవలం వ్యక్తిగతంపై దాడి కాదు, అది దళిత గౌరవం మీద దాడి అని పేర్కొంటూ, హక్కుల కోసం ఈ ఉద్యమం కీలక మలుపు అవుతుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

రూ. 5 లక్షల చెక్కును అందజేసిన నాయకులు

CSపురం: మండలం లోని గుంతచెన్నంపల్లి గ్రామ జనసేన కార్యక్రత్త తోట జయరాములు రైలు ప్రమాదంలో మృతి చెందారు. విషయాన్ని కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ వరికూటి నాగరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జయరాములు కుటుంబం సభ్యులకు నాగరాజు రూ. 5 లక్షల భీమా చెక్కు అందజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.