బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవములలో భాగంగా కూచిపూడి కళాధామం విద్యార్థులచే నృత్య ప్రదర్శన
తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. బిక్కవోలు, 28 నవంబర్ (పున్నమి ప్రతినిధి) : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవములలో భాగంగా మూడవరోజు అయిన 28.11.25 శుక్రవారం సాయంత్రం 6 గంటలనుండి కూచిపూడి కళాధామం విద్యార్థులచే నృత్య ప్రదర్శన చేయడం జరుగుతుందని కూచిపూడి కళాధామం బిక్కవోలు నిర్వాహకురాలు నాట్యాచారిణి పి. జాహ్నవి తెలిపారు.









