Monday, 16 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలోఅనూహ్య స్పందన మేకపాటి

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యమానికి అనూహ్య స్పందన లభించిందని వైసీపీ ఉదయగిరి సమన్యకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు ఉదయగిరి నియోజకవర్గంలో అయన మాట్లాడుతూ 60 వేలుకు పైగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని వాటిని రేపు నెల్లూరుకు తరలించే కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావాలన్నారు.

నిర్మల్

మేడి పల్లి గ్రామానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించండి

మేడి పల్లి గ్రామానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించండి కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించగలరు. సర్పంచ్ అభ్యర్థి. పోతుగంటి మౌనిక శ్రీనివాస్ పున్నమి డిసెంబర్ 09 నిర్మల్ జిల్లా నిర్మల్ రూలర్ మండలం: మేడి పల్లి గ్రామంలో ప్రచారంలో దూసుకుపోతున్న . శ్రీనివాస్ మాట్లాడుతూ నన్ను సర్పంచ్ గా, గెలిపిస్తే గ్రామాన్ని.అభివృద్ధికోసం కృషి చేస్తాను  గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అంటే కష్టపడే వ్యక్తి కావాలి కాబట్టి, నన్ను గెలిపిస్తే ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాను, ప్రతి వ్యక్తీ సమస్యను నాసమస్యగా తీసుకొని పరిష్కరిస్తారని, సమాజ సేవకుడుగా ప్రజలతో మమేకమై నీతి నిజాయితీతో పనిచేసిచూపిస్త అని హామీ ఇస్తు గ్రామంలో నిరంతరం సేవలు అందిస్తానని వారు తెలిపారు,

ఆంధ్రప్రదేశ్

రిజిస్టర్డ్ చిట్ ఫండ్లను కఠినమైన చట్టాలు పర్యవేక్షిస్తున్నాయి – A. చిత్తరాసు, తమిళనాడు చిట్ ఫండ్ కంపెనీల సంఘం అధ్యక్షులు,

(పున్నమి ప్రతినిధి) చిట్ ఫండ్లు ఎలా పనిచేస్తాయి, వాటిపై ప్రభుత్వం అమలు చేస్తున్న నియంత్రణలు ఏమిటి అనేది ఈ వ్యాసంలో వివరించారు. ⸻ 🔹 1. రిజిస్టర్డ్ చిట్ ఫండ్లు ఎందుకు సురక్షితం? • ప్రభుత్వం నియంత్రణలో పనిచేయడం వల్ల ప్రజలకు ఇవి సురక్షితమైన పెట్టుబడి/సేవింగ్ పద్ధతులు. • చిట్ కంపెనీలు నియమిత ఆడిట్లు, రిజిస్ట్రార్ పర్యవేక్షణలో ఉంటాయి. • ప్రతి లావాదేవీకి రికార్డులు తప్పనిసరి. ⸻ 🔹 2. చిట్ ఫండ్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది? • ఒక గ్రూప్ సభ్యులు ప్రతి నెల ఒక మొత్తాన్ని కలుపుతారు. • ప్రతి నెల లేదా నిర్ణీత కాలంలో వేలం ద్వారా ఒక సభ్యుడు ఆ మొత్తం తీసుకుంటాడు. • ఇది Recurring Deposit (RD) లాంటిదే కానీ పూర్తిగా అంతే కాదు: • RD = వడ్డీతో కూడిన బ్యాంక్ సేవింగ్ • చిట్ = సేవింగ్ + అప్పు తీసుకునే అవకాశం ⸻ 🔹 3. ఎంట్రీ టికెట్లు & కాల వ్యవధి • చిట్ విలువ ₹5,000 నుంచి లక్షల రూపాయల వరకు ఉండవచ్చు. • కాలవ్యవధి 10 నెలల నుంచి 5 సంవత్సరాలు వరకు. • నెలవారీ, వారాంత, త్రైమాసిక చిట్లు — కంపెనీ విధానం ఆధారంగా. ⸻ 🔹 4. వేలం (Auction) & డిస్కౌంట్ ఎలా పనిచేస్తాయి? • సభ్యుడు డబ్బు త్వరగా కావాలనుకుంటే వేలంలో బిడ్ చేస్తాడు. • అతను తీసుకునే డిస్కౌంట్ (బిడ్ అమౌంట్) ముందే గరిష్ట పరిమితితో నిర్ణయించబడుతుంది. • సాధారణంగా: • చట్టం ప్రకారం: గరిష్ఠ డిస్కౌంట్ 40% వరకు • కంపెనీలు సాధారణంగా 30% వరకు మాత్రమే పరిమితం ⸻ 🔹 5. కంపెనీ భద్రతా నిధి (Security Deposit / FD) • ప్రతి చిట్ ప్రారంభించడానికి కంపెనీ చిట్ విలువకు 100% సమానమైన మొత్తంను ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేయాలి. • ఈ డిపాజిట్, సభ్యులతో డబ్బు తీసుకునే ముందు తప్పనిసరి. ⸻ 🔹 6. చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే? • ఒక సభ్యుడు చెల్లింపు చేయకపోతే: • అతను ఉన్న వేలం రద్దవుతుంది, • మిగతా సభ్యులకు అవకాశం వస్తుంది, • అవసరమైతే ఆయన స్థానంలో కొత్త సభ్యుడిని కూడా తీసుకోవచ్చు. ⸻ 🔹 7. చిట్ ఫండ్ మోసాలు — వాస్తవం ఏమిటి? • మీడియాలో వచ్చే మోసాలు ఎక్కువగా రిజిస్టర్ కాని చిట్ కంపెనీలవి. • రిజిస్టర్ చేయబడిన చిట్ ఫండ్లలో దాదాపు మోసాలు జరగవు, ఎందుకంటే: • ప్రభుత్వ పర్యవేక్షణ • ప్రతి దశలో రిజిస్ట్రార్ చెక్ • సంవత్సరాంత ఆడిట్‌లు ⸻ 🔹 8. GST విషయాలు • ప్రస్తుతం చిట్ ఫండ్ కంపెనీలపై 18% GST అమలు అవుతోంది. • బ్యాంకులు, NBFCలు వంటి ఇతర ఫైనాన్షియల్ సంస్థలకు GST లేదు. • అందుకే చిట్ ఫండ్ కంపెనీలు GST మినహాయింపు కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ⸻ 🟢 మొత్తం సారాంశం రిజిస్ట్రేషన్ ఉన్న చిట్ ఫండ్లు: • చట్టపరంగా బలమైనవి • ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తాయి • FD సెక్యూరిటీతో ప్రజల డబ్బు రక్షితం • పారదర్శక విధానాలు (వేలం, డిస్కౌంట్, చెల్లింపులు) • చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి చేసే వారికి పెద్ద సహాయం

విశాఖపట్నం

నిస్వార్థ సేవకు అంకితం!* *డా॥ కె .యస్ .శాస్త్రి జీవితం!*

విశాఖపట్నం , డిసెంబరు 9: మాస్టర్ హోమియో వైద్యాలయం ద్వారా గతయాభై సంవత్సరాలుగా నిస్వార్థంగా అందించినహోమియో సేవలు నిరుపమానవైవని, తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన ఆయన ఒక మహత్తర వ్యక్తి అని జగద్గురుపీఠం జాతీయ సలహామండలి సభ్యులు సి. హెచ్. యస్. యన్. రాజు ( మచిలీపట్నం ) కొనియాడారు. అక్కయ్యపాలెంలో గల మాస్టర్ హోమియో వైద్యాలయం ప్రాంగణంలో ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ (జగద్గురుపీఠం ) సోదరబృందం నిర్వహించిన “డాక్టర్ కె. యస్. శాస్త్రి సంస్మరణ ” సభలో ఆయన ప్రసంగిస్తూ మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య ఆచరించిన ఆధ్యాత్మిక , సామాజిక సేవా కార్యక్రమాలను డాక్టర్ శాస్త్రి ఒక తపస్సుగా నిర్వహించారని , జగద్గురుపీఠం అధ్యక్షునిగా ఆయన విశేషమైన సేవలనందించారని రాజు వివరించారు. *డాక్టర్ కె.యస్. శాస్త్రి కి ఘన నివాళి* .. హోమియో సేవను యజ్ఞార్ధ కర్మగా మాస్టర్ ఇ. కె నిర్వర్తించారని , ఆయన అడుగుజాడలలో జీవిత ప్రయాణాన్ని సాగించి తరించిన పుణ్యమూర్తి డాక్టర్ శాస్త్రి అని “మాస్టర్ ఇ. కె. ఆధ్యాత్మిక సేవాసంస్థ ” ఛైర్మన్ ఎక్కిరాల అనంతకృష్ణ ప్రస్తుతించారు . డా॥ శాస్త్రి జీవితంలో క్రమశిక్షణ, దీక్ష , సేవాతత్పరత , గురుభక్తి, సమర్పణాది విషయాలు స్పష్టంగా గోచరించేవని సంస్ధ భౌగోళిక అధ్యక్షుడు కె. గురుప్రసాద్ అన్నారు .హోమియో విజ్ఞానాన్ని , హోమియో వైద్య విధానాన్ని అందించడానికి డా॥ శాస్త్రి చేసిన కృషి చిరస్మరణీయమైనదని ట్రస్ట్ కార్యదర్శి బి. ఆర్.కె.రాజు అన్నారు . మాస్టర్ హోమియో వైద్యాలయానికి డాక్టర్ శాస్త్రి “అధిష్ఠాన దేవత” వంటివారని , హోమియో టీచింగ్ సెంటర్ నిర్వాహకునిగా,బాలభాను విద్యాలయం పూర్వ అధ్యక్షునిగా డాక్టర్ శాస్త్రి చేసిన కృషి విశిష్టమైనదని , మాస్టర్ ఇ. కె వ్యాఖ్యానించిన హోమియో “ఆర్గనాన్ ” అనే గ్రంథాన్ని ఆంగ్లభాషలోనికి ఆయన అనువదించారని కులపతి బుక్ ట్రస్ట్ కార్యదర్శి డా॥ చింతలపాటి సత్యదేవ్ పేర్కొన్నారు. ట్రస్ట్ కార్యనిర్వాహక సభ్యులు అజ్జరపు శ్రీనివాస్ , బి. ఉషారాణి, పి. రవిశంకర్, బాలభాను విద్యాలయం పూర్వ ప్రిన్సిపాల్ వారణాసి పార్వతి, డాక్టర్ టి . జ్యోతిర్మయి, మాస్టర్ హోమియో వైద్యాలయ ప్రముఖ సేవకులు డా॥ డి. వి. భాస్కర రావు ,యం . హనుమంతరావు , డాక్టర్ శాస్త్రి తనయులు కె. శ్రీనివాస్, కె. వి. ప్రసాద్ (బెంగుళూరు),సి.హెచ్.నరసింహమూర్తి, డాక్టర్ బి.వంశీకృష్ణ,ట్రస్ట్ సభ్యులు, జనకులం విద్యాలయం పూర్వ విద్యార్థులు, తదితర ప్రభృతులు పాల్గొని, డాక్టర్ కె. యస్. శాస్త్రి కి సంస్మరణ సభలో ఘన నివాళులు అర్పించారు. మాస్టర్ ఇ. కె. నీరాజనంతో కార్యక్రమం ముగిసింది.

ఆంధ్రప్రదేశ్

ఎట్టకేలకు పాఠశాల డ్రైనేజీ మోక్షం లభించింది

బంటుమిల్లి మండలం మల్లంపూడి హైస్కూలు కి డ్రైనేజీ మార్గం లేక స్కూలు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు చాలా అవస్థలు పడేవారు. వర్షం పడితే స్కూలు ఆవరణ అంతా మోకాళ్ళ లోతు నిండిపోయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యేవారు.పాఠశాల పరిసర ప్రాంతం వాళ్లు మురుగు నీరు వెళ్లే మార్గాన్ని ఆక్రమించి మట్టితో పూడ్చి వేయడం వల్ల, మురుగునీరు వెళ్లే మార్గం లేక విద్యార్థులు ఉపాధ్యాయులు చాలా అవస్థలు పడేవారు. ఇటీవల గ్రామ పెద్దలు డ్రైనేజీ తవ్వుటకు ప్రయత్నించగా ఆ పరిసర ప్రాంత ఇంటి యజమానులు అడ్డుకొని అభ్యంతరం చెప్పడంతో స్కూలు హెచ్ఎం, పంచాయతీ అధికారులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు, మరియు పంచాయతీ అధికారులు రంగంలోకి దిగి డ్రైనేజీ ప్రాంతాన్ని గుర్తించి, డ్రైనేజీని తవ్వించడం తో స్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి

ఉప సర్పంచ్ ఫైర్ 10 లక్షల డబ్బు యుద్ధం! పంచాయతీల్లో నగదు వర్షం, గ్రామాలు హాట్!!

తెలంగాణ గ్రామాల్లో సంచలనం! సర్పంచ్ కంటే ఉప సర్పంచ్ మాస్! కామారెడ్డి, 9 డిసెంబర్, ( పున్నమి న్యూస్ ) : పంచాయతీ ఎన్నికలు మొదలైతే సర్పంచ్ మీదే కళ్ళు అనుకున్నాం కదా? ఏంట్రా ఈ ట్విస్ట్! ఉప సర్పంచ్ పదవి ఇప్పుడు ఊరంతా మబ్బుకట్టింది. రిజర్వేషన్లు లేని చోట్ల వార్డు మెంబర్‌గా గెలిచి ఈ పవర్ సీట్ దక్కించుకోవడానికి అందరూ పోటీ పడుతున్నారు. ఎందుకంటే… జాయింట్ చెక్ పవర్! సర్పంచ్, సెక్రటరీ పక్కనే ఉప సర్పంచ్ కూడా పంచాయతీ నిధులు, బిల్లులు సైన్ చేస్తాడు. డబ్బు ఫ్లో హ్యాండ్స్‌లో ఉంటుంది!మేజర్ పంచాయతీల్లో ధన యుద్ధం: 5-10 లక్షల రేటు! ఊరు పెద్దగా ఉంటే ఖర్చు డబుల్! 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పడుస్తున్నారు ఈ పదవికి. వార్డు సభ్యుల్ని తమ సైడ్‌కి తిప్పడానికి లక్షల నగదు ఆఫర్లు! “ఒక్క బైట్ పెట్టు, లైఫ్‌లాంగ్ ప్రాఫిట్” అన్న స్టైల్‌లో డీల్స్ జరుగుతున్నాయని ప్రచారం. గ్రామాల్లో రాత్రి చర్చలు, రహస్య మీటింగులు—ఇది సినిమా సీన్ కాదు, రియల్ రాజకీయ ఫైర్!ఆశావాహుల ఫైట్ రిజర్వేషన్ లేని పంచాయతీల్లో వార్డు సభ్యులు టార్గెట్ గెలిచి ఉప సర్పంచ్ అవ్వాలంటే డబ్బు ముంచాలి!నగదు సభ్యులకు పైసా లక్షలు ఆఫర్. ఊరంతా “ఎవరు తీసుకుంటారు?” చర్చ!పవర్ ప్లే చెక్ సైన్ నిధులు కంట్రోల్. సర్పంచ్‌తో ఈక్వల్ షేర్!నవరసా ల స్టార్.. వ్యమోహం, కోపం, ఆశ, ఆశ్చర్యం! “ఉప సర్పంచ్ పదవే ముఖ్యం!” వార్డు సభ్యులు అమ్ము కుంటారా?”, “ఇది నీతి లేక డబ్బు గేమ్?”. కొందరు ఆశతో, కొందరు కోపంతో, మిగతా వారు లాఫ్ చేస్తున్నారు. ఈ డ్రామా గ్రామీణ రాజకీయాల్లో కొత్త బూర్బళం—పంచాయతీలు హైదరాబాద్ స్టైల్ పాలిటిక్స్‌కి మారాయి!తెలంగాణ ఫ్యూచర్: పవర్ షిఫ్ట్ లేటెస్ట్? ఈ ట్రెండ్ కొనసాగితే ఉప సర్పంచ్ పదవి రాష్ట్ర రాజకీయాల్లో కీ ప్లేయర్ అవుతుంది. ప్రజలు నిజాయితీ కోరుకుంటున్నా, డబ్బు డైమినేషన్ ఎక్కువ. రాబోయే ఎన్నికల్లో ఈ ఫైర్ ఎలా బర్న్ అవుతుందో వాచ్ అవ్వాలి!

E-పేపర్

కృష్ణ యూనివర్సిటీ కృష్ణాతరంగ్ ఓవరాల్ ఛాంపియన్షిప్ 3rd ప్లేస్ శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ కళాశాల

ఈనెల 4 ,5, 6 తేదీలలో మచిలీపట్నంలోని కృష్ణ యూనివర్సిటీలో జరిగిన కృష్ణా తరంగ్ ఓవరాల్ చాంపియన్షిప్ మూడవ స్థానం శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల గెలుచుకుంది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు కోచ్ రత్నశ్రీ మేడంను విద్యార్థులను అభినందించారు.💐💐💐

కాకినాడ

ఘనంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైల సాంబశివరావు జన్మదిన వేడుకలు.

రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి) డిసెంబర్ 09: రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైల సాంబశివరావు జన్మదిన వేడుకలను కార్యకర్తల సమక్షంలో జరుపుకున్నారు. స్థానిక మార్కెట్ సెంటర్లో అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా తమ అభిమాన నాయకులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పైల సాంబశివరావు మాట్లాడుతూ నాపై మీరు చూపిస్తున్న అభిమానానికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.