Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

జనాభాలో అత్యధిక శాతం కలిగిన బీసీలు ఐకమత్యంకలిగి ఉండాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జనాభాలో అత్యధిక శాతం కలిగిన బీసీలు ఐకమత్యంకలిగి ఉండాలి

వార్త ముఖ్యాంశాలు

  • జనాభాలో అత్యధిక శాతం కలిగిన బీసీలు ఐకమత్యంకలిగి ఉండాలి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 21 నల్లజర్ల, జనాభాలో అత్యధికం కలిగిన బి సి లు ఐక్యమత్యం ద్వారా రాజ్యాధికారంలో కీలకపాత్ర పోషించవచ్చని బీసీ సమాఖ్య అధ్యక్షులు రొంగల సత్యనారాయణ…
  • మండలంలోని గుడ్డిగూడెం, నందిగూడెం గ్రామాలకు చెందిన బీసీలతో గోపాలపురం నియోజకవర్గ మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సమాఖ్య గ్రామస్థాయిలో కార్యాచరణ సమావేశం గుడ్డిగూడెం తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు బీసీ నాయకులు నాయకులు గుదే సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.
  • ఈ సందర్భంగా రంగళ సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలన్నారు.

జనాభాలో అత్యధిక శాతం కలిగిన బీసీలు ఐకమత్యంకలిగి ఉండాలి

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 21

నల్లజర్ల, జనాభాలో అత్యధికం కలిగిన బి సి లు ఐక్యమత్యం ద్వారా రాజ్యాధికారంలో కీలకపాత్ర పోషించవచ్చని బీసీ సమాఖ్య అధ్యక్షులు రొంగల సత్యనారాయణ తెలిపారు. మండలంలోని గుడ్డిగూడెం, నందిగూడెం గ్రామాలకు చెందిన బీసీలతో గోపాలపురం నియోజకవర్గ మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సమాఖ్య  గ్రామస్థాయిలో  కార్యాచరణ  సమావేశం గుడ్డిగూడెం తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు బీసీ నాయకులు  నాయకులు  గుదే సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా రంగళ సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలన్నారు. వృత్తులపై ఆధారపడి విస్మరిస్తున్నామని తెలిపారు. విద్యా రంగంలో అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ సందర్భంగా సమావేశంలో బీసీ నాయకులు  పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేయడమైనది, బీసీ సోదరుల ఐక్యత కోసం, సేవా కార్యక్రమ సమావేశంలో  బీసీ సమాఖ్య అధ్యక్షులు రొంగల సత్యనారాయణ, అధ్యక్షులు వేముల నాగరాజు , ప్రధాన కార్యదర్శి బొర్రా వీర వెంకట సత్యనారాయణ (సత్తిబాబు), కోశాధికారి మట్టపర్తి రూపేష్ కుమార్ (బద్రి)ఉపాధ్యక్షులు దంపనబోయిన బ్రహ్మ రాజు , కంపసాటి రామకృష్ణ, దేవరపల్లి మండల పార్టీ అధ్యక్షులు మరియు శాశ్వత ఆహ్వానితులు శ్రీ తంగేళ్ల మునేశ్వరావు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ పడమట శ్రీనివాసరావు ,ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మునికోటి నాగరాజు , నాయకులు ఎర్రగొల్ల అంజి బాబు చిటికెన రామకృష్ణ , బాలిన రాము, పెద్ద ఎత్తున బీసీ మహిళలు, సోదరులు పాల్గొని యున్నారు.పున్నమి రిపోర్టర్ గోపినాథ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *