Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

అతివేగంగా దూసుకు పోతున్న కార్లు విరిగిపోతున్న కరంటు స్థంబాలు తృటిలో తప్పిన పెను ప్రమాదం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అతివేగంగా దూసుకు పోతున్న కార్లు విరిగిపోతున్న కరంటు స్థంబాలు తృటిలో తప్పిన పెను ప్రమాదం

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా అతివేగంగా దూసుకు పోతున్న కార్లు విరిగిపోతున్న కరంటు స్థంబాలు తృటిలో తప్పిన పెను ప్రమాదం నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, వాహనదారులు అతివేగంగా దూసుకుపోతున్న పట్టించుకోని అధికార యంత్రాంగం , మితి మీరిన వేగంతో కార్లు నడుపుతు ప్రయానికుల జీవితాలతో చెలగాటమడుతున్న డ్రైవర్లు.
  • గుబ్బల మంగమ్మ గుడి వద్దకు వెళ్లి వచ్చేవారు పూటుగా తాగి అక్కడ కొంత సమయం గడిపి ఆ మత్తులోనే వాహనాలు మద్యం సేవించి మత్తు పదార్ధాలు తింటూ వాహనాలు నడుపు తున్నారు అలాంటి వారిని ఎవరు కూడా అడిగే నాధుడే లేడు కనీసం వారిని చెకప్ (…
  • పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

తూర్పుగోదావరి జిల్లా

అతివేగంగా దూసుకు పోతున్న కార్లు విరిగిపోతున్న కరంటు స్థంబాలు తృటిలో తప్పిన పెను ప్రమాదం

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, వాహనదారులు అతివేగంగా దూసుకుపోతున్న పట్టించుకోని అధికార యంత్రాంగం , మితి మీరిన వేగంతో కార్లు నడుపుతు ప్రయానికుల జీవితాలతో చెలగాటమడుతున్న డ్రైవర్లు. గుబ్బల మంగమ్మ గుడి వద్దకు వెళ్లి వచ్చేవారు పూటుగా తాగి అక్కడ కొంత సమయం గడిపి ఆ మత్తులోనే వాహనాలు మద్యం సేవించి మత్తు పదార్ధాలు తింటూ వాహనాలు నడుపు తున్నారు అలాంటి వారిని ఎవరు కూడా అడిగే నాధుడే లేడు కనీసం వారిని చెకప్ ( బ్రీత్ ఏనాలైజార్ , చేసేవారు లేరు , రోడ్ల మీద ద్విచక్ర వాహనదారులు వెళ్ళితే మాత్రం అమాయకులు లైన వారిని మాత్రం అధికార్లు స్ట్రిట్ గా చెకప్ చేస్తారు వారి వద్ద కొంత ఫీజ్ కట్టించుకొని వదిలేస్తారు , కానీ పెద్ద వాహన దారులను కార్లు ) పట్టించుకోరు ఈ విధంగా అతి వేగంగా దూసుకువచ్చి నల్లజర్ల శివారు తాడేపల్లి గూడెం వైపు వెళ్ళు తు అతివేగం గా ఎడమ చెయ్యి వైపు వెళ్ళ వెళ్లవలసిన కారు కుడి వైపుకు దూసుకుపోయింది అదే సమయం లో అటుగా వాహనాలు ఏమి రాకపోవటం అదృష్టం గా బావుస్తున్నారు నిత్యం రద్దీగా వుండే రోడ్డు కానీ ఎటు వంటి ప్రాణ నష్టం జరగలేదు ..అక్కడున్న కరంట్ స్థంబాన్ని భూమి లో నుండి లేపుకు పోయింది కరంట్ స్థంభం కారు మీద పడింది ఆ సమయం లో కరంటు లేకపోవటం వల్ల ప్రాణ నష్టం ఏమి జరగలేదు , స్థంబాన్ని డీ కొనగా కారు ఎయిర్ బాగ్స్ ఓపెన్ కావటం వల్ల ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు, అధికార్లు స్పందించి అతి వేగంగా వెళుతున్న వారిపట్ల తగు చర్యలు తీసుకోవాలని మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులని ప్రజలు వేడుకుంటున్నారు . పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *