Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

చిన్నారుల నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చిన్నారుల నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • వరంగల్ జిల్లా కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని ఫంక్షన్ హాల్‌లో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్ - మౌనిక దంపతుల పుత్రికలు భవితశ్రీ, మనస్విల నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ, చీరకట్టు వేడుక ఘనంగా నిర్వహించారు.
  • ​ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు.
  • ​ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నూరి రవి ముదిరాజ్, జిల్లా అధికార ప్రతినిధి మరుపల వీరస్వామి కురుమ, జిల్లా కార్యదర్శి కానుగుల కుమారస్వామి, పిఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర నాయకుడు దండు చిరంజీవి ముదిరాజ్, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బర్ల యాకయ్య,…

వరంగల్ జిల్లా కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని ఫంక్షన్ హాల్‌లో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్ – మౌనిక దంపతుల పుత్రికలు భవితశ్రీ, మనస్విల నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ, చీరకట్టు వేడుక ఘనంగా నిర్వహించారు.
​ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు.
​ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నూరి రవి ముదిరాజ్, జిల్లా అధికార ప్రతినిధి మరుపల వీరస్వామి కురుమ, జిల్లా కార్యదర్శి కానుగుల కుమారస్వామి, పిఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర నాయకుడు దండు చిరంజీవి ముదిరాజ్, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బర్ల యాకయ్య, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, నూనె రంజిత్ కుమార్ ముదిరాజ్, పట్టణ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, నాయకులు మద్దెల కొమురయ్య యాదవ్, దండు రాజు ముదిరాజ్, పొన్నం రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *