ఇష్టపడి, కష్టపడేతత్వంతో చదివితే ఉన్నతశిఖరాలను చేరుకోవచ్చు – గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న సిహెచ్.మహేష్
నరసన్నపేట ,సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి) భీమవరంలోని విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పిన్నింటిపేట గ్రామానికి చెందిన సిహెచ్. మహేష్ ఉత్తమ ప్రతిభ కనబరచి…