Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎలూరు

స్టేట్ వాలంటరీ సెక్రటరీగా ముసునూరు వెంకటేశ్వరరావు ను నియమించారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
స్టేట్ వాలంటరీ సెక్రటరీగా ముసునూరు వెంకటేశ్వరరావు ను నియమించారు

వార్త ముఖ్యాంశాలు

  • నరసన్న పాలెం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) ఏలూరు జిల్లా....
  • *లింగపాలెం మండలం నరసన్నపాలెం పంచాయతీ, వైయస్సార్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు ముసునూరి వెంకటేశ్వరరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముసునూరి వెంకటేశ్వరరావు స్టేట్ వాలంటీర్ సెక్రెటరీగా నియమించారు ఇంత పెద్ద బాధ్యత నన్ను నమ్మి నాకు అప్పచెప్పినందుకు కృతజ్ఞతుడినని…

నరసన్న పాలెం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

ఏలూరు జిల్లా…. *లింగపాలెం మండలం నరసన్నపాలెం పంచాయతీ, వైయస్సార్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు ముసునూరి వెంకటేశ్వరరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముసునూరి వెంకటేశ్వరరావు స్టేట్ వాలంటీర్ సెక్రెటరీగా నియమించారు ఇంత పెద్ద బాధ్యత నన్ను నమ్మి నాకు అప్పచెప్పినందుకు కృతజ్ఞతుడినని పార్టీ కోసం నిరంతరం కష్టపడతానని వెంకటేశ్వరరావు గారు తెలియపరిచారు* *నాకు ఈ పదవి రావటానికి చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు గారికి లింగపాలెం మండల పార్టీ అధ్యక్షులు శాంతారావు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ దూలం,నాగేశ్వరావు( DNR) కారుమూరి సునీల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *