ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరం: మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం
*పార్టీ కోసం ఆస్తులమ్మి సర్వస్వం అంకితం చేశాం.. నియోజకవర్గ బాధ్యతలు పూర్తిగా ఎమ్మెల్యే విజయశ్రీయే చూసుకుంటారు* సూళ్లూరుపేట నియోజకవర్గ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.…