బొప్పాయి రైతుల గిట్టుబాటు ధర కోసం రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద, సిఐటియు, ఏపీ రైతు సంఘం ధర్నా ! సబ్ కలెక్టర్ వినతి పత్రం!!
అన్నమయ్య జిల్లా, రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద సోమవారం బొప్పాయి రైతులు, గిట్టుబాటు ధర కోసం సిఐటియు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్,…