Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ఆన్ లైన్ రిజిస్టర్ పోస్టు విధానమును రద్దుచేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆన్ లైన్ రిజిస్టర్ పోస్టు విధానమును రద్దుచేయాలి

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు పున్నమి ప్రతినిధి జూలై 26 రైల్వేకోడూరు పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ మణి రిజిస్టర్ పోస్టు చేయడాన్ని శనివారం పరిశీలించారు.
  • ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్టర్ పోస్ట్ ఆన్ లైన్ పనిచేయకపోవడంతో చాలా ఇబ్బందలను కస్టమర్లు పడాల్సి వస్తుందని తెలిపారు.
  • తక్షణమే కేంద్ర ప్రభుత్వం రిజిస్టర్ పోస్ట్ చేయాలంటే పాత పద్ధతిలోనే రిజిస్టర్ పోస్టు చేసే విధంగా అమలు చేయాలన్నారు.

రైల్వేకోడూరు పున్నమి ప్రతినిధి జూలై 26
రైల్వేకోడూరు పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ మణి రిజిస్టర్ పోస్టు చేయడాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్టర్ పోస్ట్ ఆన్ లైన్ పనిచేయకపోవడంతో చాలా ఇబ్బందలను కస్టమర్లు పడాల్సి వస్తుందని తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రిజిస్టర్ పోస్ట్ చేయాలంటే పాత పద్ధతిలోనే రిజిస్టర్ పోస్టు చేసే విధంగా అమలు చేయాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *