పేదల వైద్యానికి భరోసా,ఆపదలో అండగా కూటమి ప్రభుత్వం, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన దాట్ల సుబ్బరాజు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో మంగళవారం శాసనసభ్యుల కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి…